Telangana

News June 9, 2024

HYD: ఈనెల 15న జాబ్ మేళా.. మిస్ అవ్వకండి!

image

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 15న ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నరసయ్య గౌడ్ తెలిపారు. 2022, 23, 24 సంవత్సరాలకు చెందిన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎంబెడెడ్ సిస్టం బ్రాంచుల్లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని అన్నారు. 20 కంపెనీల ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నారని తెలిపారు. SHARE IT

News June 9, 2024

ఆదిలాబాద్: గ్రూప్ 1 అభ్యర్థులకు సూచనలు

image

TGPSC నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష నేడు జరగనుంది.. కాగా ఉమ్మడి జిల్లా గ్రూప్1 అభ్యర్థుల కోసం సలహా సూచనలు
★ హల్ టికెట్ పై రీసెంట్ ఫొటో అతికించాలి
★ బ్లూ లేదా బ్లాక్ పెన్ మాత్రమే తీసుకెళ్లాలి
★ ఎలాంటి పరికరాలకు అనుమతి లేదు
★ నిమిషం నిబంధన.. 10 గంటలకు గేట్ క్లోజ్
★ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
★ ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి
★ ఉదయం 10.30 నుంచి 1 వరకు పరీక్ష
-ALL THE BEST

News June 9, 2024

నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే..

image

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత 2007లో శాసనమండలి వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. WGL–KMM–NLG గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా తొలిసారి టీఆర్‌ఎస్‌ నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లోనూ కపిలవాయి విజయం సాధించారు. 2015 తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. మళ్లీ 2021ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.

News June 9, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

image

HYD మాదాపూర్‌ శిల్పారామంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీదేవి రాజనాల శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా భామ ప్రవేశం, రుక్మిణి, కొలువైతివరంగశాయి, గణేశా పంచరత్న, అతినిరుపమా, బృందావన నిలయ్‌హే, నమశివాయుతేయ్‌, ఒకపరికొకపరి, కృష్ణం కలయసఖి తదితర అంశాలపై చక్కటి ప్రదర్శనలో ఆకట్టుకున్నారు.

సికింద్రాబాద్‌ నుంచి 19వ భారత గౌరవ్‌ యాత్ర ప్రారంభం

image

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి శనివారం 19వ భారత గౌరవ్‌ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను 75 సంవత్సరాల వయసున్న దినేశ్ చుట్కే, 63 సంవత్సరాల వయసున్న సాధన చుట్కే ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 716 మంది పర్యాటకులతో 100 శాతం ఆక్యుపెన్సీతో రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.

HYD: వారికి మంత్రి పదవి ఇస్తారా?

image

MP ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో HYD, ఉమ్మడి RRలో ఎవరికి మంత్రి పదవి వస్తుందనే చర్చ నడుస్తోంది. కంటోన్మెంట్ బైపోల్‌లో గెలిచిన శ్రీగణేశ్, ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీగణేశ్‌ గెలుపు, ఖైరతాబాద్ MLA దానం చేరికతో HYDలో కాంగ్రెస్ బలం 2కి చేరింది.

News June 9, 2024

జూరాలకు పెరిగిన ప్రవాహం

image

మూడురోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జూరాల జలాశయంలోకి ప్రవాహం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 3,300 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. జలాశయంలో నీటినిల్వ 1.637 టీఎంసీలకు పెరిగింది. వరద మరో రెండురోజుల పాటు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు కర్ణాటకలోని నారాయణ్‌పూర్ ప్రాజెక్టులోకి 12,500 క్యూసెక్కులు, ఆల్లమట్టిలకి 2,500 క్కూసెక్కుల ప్రవాహం చేరుతున్నట్లు అధికారులు వివరించారు.