Telangana

News June 8, 2024

HYD: జయశ్రీ మృతి.. ప్రమాదవశాత్తా.. ఆత్మహత్యా..?

image

HYD పటాన్‌చెరు పరిధి <<13398885>>అమీన్‌‌పూర్ లేక్‌లో పడి<<>> మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. సాయిరాం హిల్స్‌లో ఉంటున్న జయశ్రీ(25), రవిజేత దంపతులు.. గొడవల కారణంగా JANలో విడాకులకు అప్లై చేశారు. దీంతో ఆమె పిఠాపురంలోని పుట్టింటికి వెళ్లింది. గత నెల 26న రవి తండ్రి మృతిచెందడంతో ఆమె తిరిగొచ్చింది. శుక్రవారం భర్త, కూతురి(4)తో కలిసి వెళ్లిన ఆమె చెరువులో పడి చనిపోయింది. మిస్టరీ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

KNR: అత్యాచార నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి వెంకటేశ్ తీర్పునిచ్చారు.
HZBకు చెందిన కరుపాక రాజు (19) ఓ బాలిక (7)పై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు ఆమె తల్లి స్నానం చేయిస్తుండగా విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలు విధించారు.

News June 8, 2024

NGKL: ఆర్టీసీలో బదిలీల ప్రక్రియ ప్రారంభం

image

ఉమ్మడి జిల్లాలోని పలు డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లను బదిలీ చేస్తూ రీజనల్ మేనేజర్ శ్రీదేవి ఆదేశాలతో శుక్రవారం పీఓ ఉత్తర్వులు జారీ చేశారు. పేట5, గద్వాల3, NGKL 2, కోస్గి, వనపర్తి, కల్వకుర్తి, షాద్నగర్ డిపోల నుంచి ఒక్కొక్కరు చొప్పున 14మంది డ్రైవర్లు, పేట 4, గద్వాల 3, కల్వకుర్తి 2, కొల్లాపూర్ 2, షాద్నగర్, వనపర్తి నుంచి ఒకరు చొప్పున 13మంది కండక్టర్లను ఇతర డిపోలకు కేటాయించారు.

News June 8, 2024

HYD: రామోజీరావు మరణంపై మధుయాష్కి గౌడ్ సంతాపం

image

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణంపై టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్, HYD ఎల్బీనగర్ నియోజకవర్గ నేత మధుయాష్కి గౌడ్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. పత్రికా, మీడియా రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, జర్నలిజంలో నూతన ఒరవడికి బాటలు వేసి.. అందరూ అనుసరించేలా మార్గదర్శి అయ్యారని తెలిపారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

MBNR: జీరో బిల్.. 2.65 లక్షల మందికి లబ్ధి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎట్టకేలకు గృహజ్యోతి పథకం(జీరో బిల్లు) అమల్లోకి వచ్చింది. గత మార్చిలోనే గృహజ్యోతి పథకం అమలు కావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల కోడ్‌తో పథకం అమలు నిలిచిపోయింది. దీంతో లబ్ధిదారులు 3 నెలలపాటు విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ వచ్చారు. అధికారులు 2 రోజుల నుంచి జీరో బిల్లులను జారీ చేస్తున్నారు. జిల్లాలో 2.65లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది.

News June 8, 2024

నిజామాబాద్: ఇద్దరు విద్యార్థులు డిబార్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఎస్ఎస్ఆర్, నరేంద్ర కళాశాల కేంద్రాల్లో విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడ్డారు. ఉదయం జరిగిన ఆరో సెమిస్టెర్ రెగ్యులర్ పరీక్షలకు 6,086 మందికి 5,670 మంది, మధ్యాహ్నం ఒకటో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు 3,050కి 2,840 మంది హాజరైనట్లు పేర్కోన్నారు.

News June 8, 2024

పటాన్‌చెరు: మహిళ మృతి.. ప్రమాదవశాత్తా.. ఆత్మహత్యా..?

image

అమీన్‌‌పూర్ లేక్‌లో పడి <<13398783>>మహిళ మృతి<<>>చెందింది. స్థానిక సాయిరాం హిల్స్‌లో ఉంటున్న జయశ్రీ(25), రవిజేత దంపతులు.. జనవరిలో డైవర్స్‌కు అప్లై చేశారు. అప్పటి నుంచి ఏపీలోని పిఠాపురంలోని పుట్టింట్లో జయ.. గత నెల 26 రవి తండ్రి మృతిచెందడంతో తిరిగి వచ్చింది. శుక్రవారం భర్త, కూతురి(4)తో కలిసి వెళ్లగా చెరువులో పడిపోయి చనిపోయింది. అయితే జయ ప్రమాదవశాత్తు పడిందా లేక దూకి ఆత్మహతకు పాల్పడిందా..? అని తెలియాల్సి ఉంది.