Telangana

News June 6, 2024

MLC కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌కు తేలుకాటు

image

నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి MLC కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌ తేలుకాటుకు గురైంది. మీడియా సెంటర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆమెను బుధవారం రాత్రి తేలుకాటు వేసింది. అక్కడున్న సిబ్బంది 108 వాహనంలో చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తీన్మార్ మల్లన్న ముందంజ

image

వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల MLC ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 7,670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.

News June 6, 2024

ADB: ఉద్యోగుల మెుగ్గు..బీజేపీ వైపు

image

ఆదిలాబాద్‌ లోక్‌సభ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేశారు. దీంతో ఉద్యోగ వర్గం ఎటువైపు మొగ్గుచూపుతారనే ఉత్కంఠ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది. కాగా మంగళవార వెల్లడించిన ఫలితాల్లో 4,049 మంది ఉద్యోగులు బీజేపీకి ఓటు వేసి ఆధిక్యతను కట్టబెట్టారు. కాంగ్రెస్ కు రెండో స్థానం, బీఆర్ఎస్ కు మాడో స్థానానికి పరిమితం చేశారు.

News June 6, 2024

తీన్మార్ మల్లన్న ముందంజ

image

వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల MLC ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 7,670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.

News June 6, 2024

సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో BRS ఆశలు గల్లంతు !

image

మెదక్‌ MP స్థానాన్ని దక్కించుకోవాలని చూసిన BRSకు నిరాశే మిగిలింది. ఇక్కడ ఏడుకు 6 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో BRS ఎమ్మెల్యేలు ఉన్నారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌లో సరాసరి ఓట్లు వచ్చినా.. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో అనుకున్న స్థాయిలో ఓట్లు రాకపోవటంతో పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత MLA ఎన్నికలతో పోల్చితే తాజాగా సిద్దిపేటలో BRSకు 40,013, గజ్వేల్‌లో 26,252, దుబ్బాకలో 31,165 ఓట్లు తగ్గాయి.

News June 6, 2024

NZB: కోడలి సజీవదహనం..అత్తకు రెండు జీవిత ఖైదులు

image

కోడలిని సజీవ దహనం చేసిన అత్తకు 2 జీవిత కారాగార శిక్షలు, రూ. 11వేల జరిమానా విధించింది జిల్లా కోర్టు. నవీపేట మండలం శివతండాకు చెందిన బానోత్ రాంసింగ్ ప్రకాశం జిల్లాకు చెందిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాంసింగ్, తల్లి కోడలిని కట్నం తేవాలని వేధించారు. ఈ క్రమంలో 2020 ఏప్రిల్ 20న రాత్రి రాధను రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు.

News June 6, 2024

తీన్మార్ మల్లన్న ముందంజ

image

వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల MLC ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 7,670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.

News June 6, 2024

కేంద్ర మంత్రి వర్గ రేసులో బండి సంజయ్!

image

KNR లోక్‌సభ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన BJP అభ్యర్థి బండి సంజయ్‌కి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్‌ని ఆ పదవి నుంచి తప్పించినప్పుడు మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఆయనకు అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి పెద్దపీట వేశారు. ఇప్పుడు ఆ హోదాతోనే ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమని చెబుతున్నారు.

News June 6, 2024

ఖమ్మంలో మరింత బలంగా..

image

ఖమ్మంలో రఘురాం రెడ్డికి 4.67లక్షల పైచిలుకు మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. ఆయనకు 61.29 శాతం శాతం ఓట్లు దక్కడం విశేషం. అభ్యర్థిని ప్రకటించడం లేటైనా, భారీ మెజార్టీతో గెలవడానికి పొంగులేటి, తుమ్మల, భట్టి కృషి చేశారు. ఖమ్మం ఎంపీ సీటును వీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . దీంతో గతంలో ఖమ్మం చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజార్టీ సాధ్యమైంది.