Telangana

News June 1, 2024

వరంగల్: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. వరంగల్, MHBD పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!

News June 1, 2024

కరీంనగర్: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. KNR, PDPL పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికే వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!

News June 1, 2024

హైదరాబాద్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. గత MP ఎన్నికల్లో‌ రాజధాని ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. హైదరాబాద్‌లో (MIM), సికింద్రాబాద్(BJP), మల్కాజిగిరి(INC), చేవెళ్ల(BRS)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్‌ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

News June 1, 2024

హైదరాబాద్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. గత MP ఎన్నికల్లో‌ రాజధాని ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. హైదరాబాద్‌లో (MIM), సికింద్రాబాద్(BJP), మల్కాజిగిరి(INC), చేవెళ్ల(BRS)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్‌ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

News June 1, 2024

మెదక్: కౌంటింగ్ కోసం 14 టేబుల్‌లు ఏర్పాటు: RDO

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుల్ ఏర్పాటు చేశామని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 4న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందన్నారు. ఇదంతా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

News June 1, 2024

NZB: రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

image

NZB జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మోర్తాడ్‌కు చెందిన నర్సయ్య(63) ఆర్మూర్ శివారులో లారీ ఢీ కొని మృతి చెందాడు. ఆర్మూర్‌లోని ఇస్సాపల్లికి చెందిన ఆశన్న(65) టిప్పర్ టైర్ కింద పడి మృతిచెందాడు. మోర్తాడ్‌లోని దొన్కల్ వద్ద ఆర్మూర్ నుంచి వస్తున్న లారీ ఢీకొని వినయ్(16) మృతి చెందగా.. మోండోరాలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నాగేంద్ర(25) మృతి చెందాడు.

News June 1, 2024

ADB: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండటంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. ADB, PDPL పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికి వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!

News June 1, 2024

మెదక్: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు..?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. గత MP ఎన్నికల్లో మెతకుసీమ ఓటర్లు మెదక్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డి(BRS), జహీరాబాద్‌లో బీబీ పాటిల్(BRS)ను గెలిపించుకొన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్‌ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

News June 1, 2024

నల్గొండ, భువనగిరిలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. గత ఎన్నికల్లో‌ రాజధాని ఓటర్లు నల్గొండలో (INC), భువనగిరి(INC)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్‌ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

News June 1, 2024

ములుగు: మూడేళ్లకే.. నూరేళ్లు నిండాయి

image

రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మంగపేటలో జరిగింది. స్థానిక ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మోట్లగూడెం చెందిన నగేశ్ ద్విచక్ర వాహనంపై చిన్నారి ఆద్య(3)ను తీసుకొని మంగపేట వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రమణక్కపేట శివారులో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.