Telangana

News May 28, 2024

ఓయూలో వన్‌టైం ఛాన్స్ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కోర్సులు పూర్తి చేసి బ్యాక్లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి వన్‌టైం ఛాన్స్ కల్పించినట్లు అధికారులు తెలిపారు. అన్ని సెమిస్టర్ల పరీక్ష ఫీజును వచ్చే నెల 20వ తేదీలోగా, రూ.500 అపరాధ రుసుముతో 25వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. అందరూ ప్రస్తుతం ఉన్న సిలబస్, పరీక్షా విధానంలోనే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‌

మెదక్: రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సమావేశం

image

తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ భూ సేకరణకు అవార్డు ఇయరింగ్ సమావేశం నిర్వహించారు. భూ సేకరణ అధికారి ఆర్డిఓ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వెంకటాయపల్లి, నర్సంపల్లి గ్రామాలకు సంబంధించి 3G అవార్డు ఎంక్వయిరీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. సక్రమంగా అవార్డు చేయలేదని పేర్కొన్నారు.

News May 28, 2024

HYD: దోమల నియంత్రణపై CCMB పరిశోధనలు

image

దోమల వృద్ధిని నియంత్రించడం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టడంపై HYD సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) సైంటిస్టులు దృష్టి పెట్టారు. వాటి జీవిత చక్రాన్ని అధ్యయనం చేసేందుకు మైక్రో సీటీ స్కానింగ్ విధానాన్ని ఉపయోగించారు. లార్వా దశ నుంచి సంతోనోత్పత్తి దశ వరకు దోమల శరీరవ్యవస్థలో జరిగే మార్పులను గమనించారు. డ్రోసోఫిలా కీటకాలతో పోలిస్తే దోమల కండరాల వృద్ధిలో తేడా ఉన్నట్టు గుర్తించారు.

News May 28, 2024

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి: పమేలా సత్పతి

image

జూన్ 4న కరీంనగర్ లోక్‌సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News May 28, 2024

వరంగల్ మార్కెట్‌కు తరలివచ్చిన పసుపు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి సోమవారం పసుపు, మక్కలు బిల్టీ తరలివచ్చింది. క్వింటా పసుపుకి రూ.14,743 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే మక్కలు బిల్టీ రూ.2,335 ధర పలికాయి. కాగా గత వారంతో పోలిస్తే పసుపు ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో సరకులకు ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలుపుతున్నారు.

News May 28, 2024

HYD: దోమల నియంత్రణపై CCMB పరిశోధనలు

image

దోమల వృద్ధిని నియంత్రించడం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టడంపై HYD సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) సైంటిస్టులు దృష్టి పెట్టారు. వాటి జీవిత చక్రాన్ని అధ్యయనం చేసేందుకు మైక్రో సీటీ స్కానింగ్ విధానాన్ని ఉపయోగించారు. లార్వా దశ నుంచి సంతోనోత్పత్తి దశ వరకు దోమల శరీరవ్యవస్థలో జరిగే మార్పులను గమనించారు. డ్రోసోఫిలా కీటకాలతో పోలిస్తే దోమల కండరాల వృద్ధిలో తేడా ఉన్నట్టు గుర్తించారు.

News May 28, 2024

KMR: స.హా చట్టంపై ఉచిత శిక్షణ తరగతులు విజయవంతం

image

KMRలోని PVNRడైరీ కళాశాలలో సమాచార హక్కు చట్టం 2005 పై ఉచిత శిక్షణ తరగతులను సోమవారం నిర్వహించినట్లు రాష్ట్ర డైరెక్టర్ MA సలీం తెలిపారు. దరఖాస్తు విధానము సెక్షన్ 6(1), మొదటి ఆపిల్ సెక్షన్ 19(1), రెండవ ఆపిల్ సెక్షన్ 19(3), సమాచారాన్ని ఇవ్వని అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేసే విధానాన్ని క్లుప్తంగా వివరించినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ సాహిల్ ఖాన్ పాల్గొన్నారు.

News May 28, 2024

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: మూగ జీవుల సేవా సంఘం

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మూగజీవుల సేవా సంఘం జిల్లా నాయకులను డిమాండ్ చేశారు. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో బంజరు దొడ్డిలో ఆవులను బందీగా ఉన్నాయని తెలుసుకొని ఆవులను విముక్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు కటకం నాగరాజు మాట్లాడుతూ.. గోవులలో ముక్కోటి దేవతలు ఉంటాయని భారతీయులు పూజిస్తున్న గోమాతకు ఇంతటి దుస్థితి రావడం చాలా బాధాకరమన్నారు.