Telangana

News May 27, 2024

NLG: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 68.65 శాతం పోలింగ్ నమోదు

image

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల MLC ఉపఎన్నికకు పోలింగ్ 4 గంటలకు ముగియగా మొత్తం 68.65% పోలింగ్ నమోదయింది. సిద్దిపేట-69.82, జనగాం71. 60, హనుమకొండ– 71.21,వరంగల్-70.84, మహబూబాబాద్-69.52, ములుగు-74.54, భూపాలపల్లి-69.16, భద్రాద్రి,-68.05, ఖమ్మం-65.54, భువనగిరి-67. 45,సూర్యాపేట-70.62, నల్లగొండ-66.75 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 4,63,838 ఓట్లకు గాను 3,18,445 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

News May 27, 2024

BREAKING: బాసర IIITలో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లాలోని బాసరలో IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఇమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.

News May 27, 2024

HYD: సీనియర్ కన్సల్టెంట్ రంగారెడ్డి మృతి

image

రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల సీనియర్ కన్సల్టెంట్ రంగారెడ్డి ఈరోజు మృతిచెందారు. గతంలో ముఖ్యమంత్రి సలహాదారుడిగా పనిచేసిన రంగారెడ్డి.. ఇటీవల నీటి పారుదల శాఖకు కన్సల్టెంట్‌గా నియామకమయ్యారు. కాలు విరిగి HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతిచెందినట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బాసర IIIT ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లా బాసర IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఈమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.
# Share it

News May 27, 2024

బాసర IIIT ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లాలోని బాసర IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఈమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.
# Share it

News May 27, 2024

BREAKING: బాసర IIITలో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లాలోని బాసరలో IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రెటేడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఇమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.

News May 27, 2024

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జూన్ 4న కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా, పకడ్బందీగా నిర్వహించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News May 27, 2024

ఓయూ ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాల కోసం ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.