Telangana

News May 13, 2024

హైదరాబాద్‌: ఏ బాబు లెవ్.. బయటకురా!

image

HYD-ఉమ్మడి రంగారెడ్డిలో మరికాసేపట్లో పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు HYDలో 29.47%, మల్కాజిగిరిలో 37.69%, సికింద్రాబాద్ 34.58%, చేవెళ్ల 45.35%, కంటోన్మెంట్‌ బై పోల్‌లో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. మన రాజధాని‌ పరువు పోయేలా అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైంది. పాతబస్తీలో ఏకంగా ఇంటి తలుపులు కొట్టి మరీ ఓట్ల వేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇక సమయం లేదు. హైదరాబాదీ ఇకనైనా బయటకురా. SHARE IT

News May 13, 2024

మెదక్: US నుంచి వచ్చి ఓటేసిన యువ గ్రాడ్యుయేట్లు

image

లోక్ సభ ఎన్నికల్లో ఓటేయడానికి యూఎస్ నుంచి రావడం విశేషం. మెదక్ పట్టణానికి చెందిన మెంగని యామిని ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ఎంపీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవడానికి ఆమె తిరిగి వచ్చారు. అలాగే డిగ్రీ పూర్తి చేసిన అనన్య ఎరుగు మొదటిసారిగా ఓటు వేయడం ఎంతో అనుభూతినిచ్చిందని చెప్పారు. ఇది మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో ప్రజాస్వామ్యం కల్పించిన బాధ్యతగా పేర్కొన్నారు.

News May 13, 2024

KTDM: ముగిసిన పోలింగ్

image

ఏజెన్సీలో నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అధికారులు 4గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ములుగు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావం లేని ఖమ్మం సెగ్మెంట్లో 6గంటల వరకు పోలింగ్ సాగనుంది. క్యూలో ఉన్నవారు మాత్రం ఓటేయనున్నారు.

News May 13, 2024

@ 3PM మహబూబాబాద్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 61.40%

image

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. భద్రాచలం-60.58%, డోర్నకల్-64.51%, మహబూబాబాద్-58.71%, ములుగు-61.23%, నర్సంపేట-62.30%, పినపాక-60.68%, ఇల్లందు-61.40%గా ఉన్నాయి.

News May 13, 2024

@ 3PM: పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 55.92%

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి-63.00%, చెన్నూర్-58.65%, ధర్మపురి-60.23%, మంచిర్యాల-52.97%, మంథని-56.20%, పెద్దపల్లి-55.60%, రామగుండం-47.10 శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 55.92% నమోదైంది.

News May 13, 2024

HYD: మ.3 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మ.3 గంటల వరకు HYDలో 29.47, మల్కాజిగిరిలో 37.69, సికింద్రాబాద్ 34.58, చేవెళ్ల 45.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.

News May 13, 2024

@3PM వరంగల్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 54.17%

image

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి-58.00%, స్టే.ఘ-63.51%, పాలకుర్తి- 60.22%, పరకాల-57.48%, వర్ధన్నపేట-56.40%, వరంగల్ ఈస్ట్-47.10%, వరంగల్ వెస్ట్-38.27%గా ఉన్నాయి.

News May 13, 2024

HYD: మ.3 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

image

HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మ.3 గంటల వరకు HYDలో 29.47, మల్కాజిగిరిలో 37.69, సికింద్రాబాద్ 34.58, చేవెళ్ల 45.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.

News May 13, 2024

దేవరకొండలో మందకొడిగా పోలింగ్

image

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంట వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ (62.05%) .. ఇబ్రహీంపట్నం – 52.03, మునుగోడు -67.60, భువనగిరి -66.22, NKL -61.54, తుంగతుర్తి -62.36, ALR -68.41, జనగామ -60.40, NLG -64.67, దేవరకొండ-49.30, నాగార్జునసాగర్ -63.29, MLG -54.72, HNR-64.87, KDD-63.79, సూర్యాపేట-59.20.

News May 13, 2024

@3 PM: కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌ ఓటింగ్ 58.24%

image

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ శాతం వివరాలు 3 గంటల వరకు ఇలా ఉన్నాయి. చొప్పదండి- 61.58%, హుస్నాబాద్- 63.98%, హుజూరాబాద్-60.15%, కరీంనగర్-47.45%, మానకొండూర్-62.55%, సిరిసిల్ల-55.67%, వేములవాడ-62.45శాతంగా ఉన్నాయి. మొత్తం పోలింగ్ 58.24% నమోదైంది.