Telangana

News May 4, 2024

ఓయూలో ఈనెల 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు

image

ఓయూ పరిధిలో మే 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు ఒక్క అవకాశం ఇచ్చిన విషయం విదితమే. వన్ టైమ్ ఛాన్స్ పరీక్షకు 15 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు కంట్రోలర్ చెప్పారు. SHARE IT

News May 4, 2024

HYD: కాంగ్రెస్ వద్దు.. BRS కావాలంటున్నారు: MLA

image

BRS సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని అంబర్‌పేట్ MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం గోల్నాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజల్లో మార్పు మొదలైందని, కాంగ్రెస్ వద్దు.. BRS కావాలంటున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో BRS వైపే ప్రజలు ఉన్నారని అన్నారు.

HYD సిటీ కాలేజీలో ఇంటర్వ్యూలు

image

HYDలోని ప్రభుత్వ సిటీ కళాశాల(అటానమస్)లో తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకి హాజరు కావాలని ప్రిన్సిపల్ ఆచార్య పి.బాల భాస్కర్ తెలిపారు. బయో టెక్నాలజీ విభాగంలో ఖాళీగా ఉన్న 2 పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులున్న అభ్యర్థులు అర్హులని, పీహెచ్‌డీ, ఎం.ఫిల్, నెట్, స్లెట్ అదనపు అర్హతలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

MLC ఉప ఎన్నికకు 9 నామినేషన్లు

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు ఇప్పటివరకు 9 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. తొలిరోజు ముగ్గురు, రెండోరోజు నలుగురు అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఇవాళ ఇప్పటి వరకు ఇద్దరు నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా కర్నే రవి నామినేషన్ దాఖలు చేశారు.

News May 4, 2024

HYD: తొలిరోజు హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న 177 మంది

image

హోమ్ ఓటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో హోమ్ ఓటింగ్‌కు అర్హులైన 121 మందిలో 112 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలోని 385 మంది అర్హుల్లో 65 మంది తొలి రోజునే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి పారదర్శకంగా అధికారులు హోం ఓటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.