India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫేక్ రూ.500 కరెన్సీ నోట్లు పట్టుబడ్డ ఘటన HYD ఈస్ట్ జోన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మొత్తం ఆరుగురు సభ్యుల గ్యాంగ్ కలిసి ఫేక్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి, సర్కులేట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని పక్కా ప్లాన్ ప్రకారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.36.35 లక్షల విలువ చేసే ఫేక్ నోట్స్ సీజ్ చేశారు. రూ.28,000 నగదు, ప్రింటింగ్ మెటీరియల్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రైతులను కాంగ్రెస్ సర్వం ముంచిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి రైతులకు నష్టపరిహారం, వడ్ల బోనస్ అందజేయాలని బీఆర్ఎస్ నేతలతో వినతి పత్రం అందజేశారు. రైతుల పేరుతో మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది KCR, మాయ మాటలు చెప్పి గెలిచింది రేవంత్ రెడ్డి అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ధ్వజమెత్తారు. శామీర్‌పేట్‌లో MLA మల్లారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని రేవంత్.. ఎన్నికల్లో చెప్పారని ఏప్రిల్ వచ్చినా రుణమాఫీ కాకపోవడం దురదృష్టకరమన్నారు. BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, సుదర్శన్ ఉన్నారు.

@ వేములవాడ రూరల్ మండలంలో కల్తీకల్లు తాగి ఆరుగురికి అస్వస్థత. @ కరీంనగర్ లో కొడుకుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య. @ రాయికల్ మండలంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తిపై కేసు. @ కథలాపూర్ మండలంలో ఏడుగురు పేకాటరాయుళ్ల పట్టివేత. @ జగిత్యాలలో ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మల్యాల ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం. @ జగిత్యాల మండలంలో చెరువుల మునిగి బాలుడి మృతి
> ఓల్డ్ సిటీలో గంజాయి.. నిందితుడి తల్లి, యువతి అరెస్ట్
> కుత్బుల్లాపూర్‌లో BJP బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం
> కాచిగూడలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
> హస్తినాపురంలో ఈటల రాజేందర్ రోడ్ షో
> OU డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల
> మియాపూర్ మెట్రో స్టేషన్ డిపోలో ఫైర్ యాక్సిడెంట్
> మేడ్చల్‌లో BRS విస్తృత స్థాయి సమావేశం
> జిన్నారం ORRపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
✒GDWL: ఈతకు వెళ్లి బాలిక మృతి
✒BRSకు ఓటేస్తే.. మీ ఓటు వృథా అయినట్లే: డీకే అరుణ
✒అలంపూర్ లో యాక్సిడెంట్.. ఒకరి మృతి
✒కాంగ్రెస్ వచ్చాకే రైతులకు కన్నీళ్లు: గువ్వల బాలరాజు
✒MBNR&NGKL:’ఎండిన పంటలు.. ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి’
✒WNPT:చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
✒ఆరెంజ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రండి: కలెక్టర్లు
✒పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
✒పలుచోట్ల ఇస్తారు విందు!
HYD శివారు జిన్నారం మండలం కాజిపల్లి శివారులోని ఓఆర్ఆర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందాడు. ఐడీఐ బొల్లారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఖైరతాబాద్ వాసి ఏసీ గాడ్ షేక్ ఇసాక్(54) ఓఆర్ఆర్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ షిఫ్ట్ కార్ డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ వేగంగా అతడిని ఢీకొట్టడంతో షేక్ ఇసాక్ అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ గంగాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sorry, no posts matched your criteria.