India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నట్లు పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పొడిగించారన్నారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
@ మెట్ పల్లి మండలం రాజేశ్వరరావు పేట బ్రిడ్జి వద్ద టిప్పర్ కింద పడి యువతి దుర్మరణం. @ ఇబ్రహీంపట్నం మండలంలో దేవాలయాలలో చోరీ. @ హుస్నాబాద్ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ జగిత్యాల కలెక్టరేట్లో చలివేంద్రమును ప్రారంభించిన కలెక్టర్. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ. @ ఇంటి పన్ను వసూళ్లలో జగిత్యాల జిల్లా స్టేట్ లో టాప్.
*కుటుంబ కలహాలతో జర్నలిస్టు రఘు ఆత్మహత్య
*స్నేహితుడిని చంపిన యువకుడి ARREST
*DAO, అగ్రికల్చర్ ఆఫీసర్ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ విడుదల
*గాంధీ ఆసుపత్రిలో గుర్తుతెలియని మహిళా డెడ్ బాడీ
*గచ్చిబౌలిలో గంజాయి విక్రయిస్తున్న కిరాణా దుకాణంపై దాడులు
*లంగర్‌హౌస్ అట్టల గోదాంలో అగ్నిప్రమాదం
*శంషాబాద్‌లో అక్రమంగా విక్రయిస్తున్న మద్యం పట్టివేత
*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ.37.5 లక్షలు సీజ్
నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు డబుల్ సైలెన్సర్ బిగించుకొని శబ్ద, వాయు కాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. నెలలోనే వెయ్యి సైలెన్సర్లను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ DCP సుబ్బారాయుడు తెలిపారు. వాటిని రోడ్డు రోలర్ తో తొక్కించి మళ్లీ పనికిరాకుండా చేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను మోటర్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేసేందుకు TSRTC సిద్ధమైంది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు TSRTC లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు.
కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళను రక్షించారు. అనంతరం ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, ఊరికే ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.
కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళను రక్షించారు. అనంతరం ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, ఊరికే ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.
☞పెబ్బేరు మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
☞SDNR:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
☞MBNR: ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.10 లక్షలతో పరారీ
☞ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఎండల తీవ్రత
☞MBNR:వివాహిత సూసైడ్.. కేసు నమోదు
☞గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్లు
☞MLC ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా
☞GDWL:రేపు 5K రన్
☞ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఉమ్మడి జిల్లా MLAలు
☞వరి కొనుగోలు కేంద్రాలపై ఫోకస్
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించిందని సోమవారం సంగారెడ్డి డిపో మేనేజర్ తెలియజేశారు. రూ. 151 చెల్లిస్తే రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరుస్తామని, ఇందుకోసం టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాలలో సంప్రదించాలని తెలిపారు.
ఇబ్రహీంపట్నం మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజేశ్వర్రావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లికి చెందిన వేముల దీక్ష (23) తన బావ దిలీప్‌తో కలిసి కథలపూర్ మండలం పోతారం గ్రామానికి బైక్‌పై వెళ్తోంది. ఈక్రమంలో రాళ్లలోడుతో వస్తున్న టిప్పర్ అతివేగంగా బైక్‌ను ఢీ కొంది. దీంతో దీక్ష టిప్పర్ వెనకాల చక్రాల్లో ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతిచెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.