India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేసీఆర్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటల పరిశీలనలో భాగంగా నేడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరవాత్‌తండాకు రానున్నారు. ఉదయం ఎర్రవల్లి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10.30కు దరవాత్ తండాకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేట జిల్లాకు వెళ్తారు. కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు.
> కాంగ్రెస్ పార్టీలో చేరిన GHMC మేయర్
> సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద డీజిల్ పోసుకొని ఓ వ్యక్తి హల్‌చల్ > లంచం తీసుకుంటూ దొరికిన మీర్‌పేట SI
> HYD ఎన్నికల అధికారులకు కాంప్రహెన్సివ్ ట్రైనింగ్
> టెట్ ఫీజు తగ్గించాలని ఓయూలో విద్యార్థులు డిమాండ్
> నల్లగండ్ల చెరువును పరిశీలించిన GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్
> త్యాగరాయగానసభలో ఆకట్టుకున్న గానవిభావరి
> OYO హోటల్‌లో యువతిపై అత్యాచారం
RR: కేతిరెడ్డిపల్లిలో 42.4℃, రెడ్డిపల్లె 41.7, హైదరాబాద్ యూనివర్సిటీ 41.1, షాబాద్ 41.1, మంగళపల్లె 41.1, మైలార్‌దేవ్‌పల్లి 40.9, మియాపూర్ 40.9, అలకాపురి 40.9, మొగలిగిద్ద 40.7, ప్రొద్దుటూరు 40.9, ధర్మసాగర్ 40.6, హఫీజ్‌పేట 40.5, హస్తినాపురం 40.4, కందుకూరు 40.4, కాసులాబాద్ 40.4, మణికొండ 40.3, రాజేంద్రనగర్ 40.2, మధురానగర్ 40.2, ఎల్బీనగర్ 40.2, గచ్చిబౌలి 40.2, పసుమాముల 40.1, మాదాపూర్లో 40℃గా నమోదైంది.
@ సుల్తానాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య. @ వేములవాడలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు. @ సైదాపూర్ మండలానికి చెందిన ఆర్మీ జవాన్ పంజాబ్ లో మృతి. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వేములవాడలో వైభవంగా రాజన్న రథోత్సవం. @ నీటిని విడుదల చేయాలని కథలాపూర్ మండలంలో రైతుల ధర్నా. @ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్లు.
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మక్కల శేఖర్(33) శనివారం గ్రామంలోని తాటి ముంజల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవ శాత్తు కిందపడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ పేర్కొన్నారు.
HYDలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. గత GHMC ఎన్నికల్లో 150 స్థానాలకు ఉప్పల్, ASరావునగర్‌లోనే విజయం సాధించిన కాంగ్రెస్ ఎట్టకేలకు లింగోజిగూడ బైపోల్‌లో గెలిచింది. ఇటీవల కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సైతం పార్టీని వీడారు. ఎన్నికల ముందు HYDలో బలహీనంగా ఉన్న INC అధికారం చేపట్టిన తర్వాత పుంజుకుంది. వరుస చేరికలతో గ్రేటర్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్లు డబుల్ డిజిట్(12)కు చేరారు. మరో 10 మంది చేరుతారని టాక్.
HYDలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. గత GHMC ఎన్నికల్లో 150 స్థానాలకు ఉప్పల్, ASరావునగర్‌లోనే విజయం సాధించిన కాంగ్రెస్ ఎట్టకేలకు లింగోజిగూడ బైపోల్‌లో గెలిచింది. ఇటీవల కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సైతం పార్టీని వీడారు. ఎన్నికల ముందు HYDలో బలహీనంగా ఉన్న INC అధికారం చేపట్టిన తర్వాత పుంజుకుంది. వరుస చేరికలతో గ్రేటర్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్లు డబుల్ డిజిట్(12)కు చేరారు. మరో 10 మంది చేరుతారని టాక్.
కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా సింధగికి చెందిన మల్లికార్జున స్వామి భక్తుడు శ్రీశైలానికి 50 కేజీల జొన్నల బస్తాతో కాలినడకన బయలుదేరాడు. 200 కీ.మీ దాటి గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెరకు చేరుకుని సేద తీరాడు. అక్కడి స్థానికులు జొన్నల మూటపై ఆరా తీయగా తాను పండించిన జొన్నలు స్వామికి అర్పించేందుకు తీసుకు వెళుతున్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరో 200 KM కాలినడకన వెళ్లాల్సి ఉంది.
✒వనపర్తి: BRSకు బిగ్ షాక్.. 8 మంది కౌన్సిలర్లు రాజీనామా
✒MBNR: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
✒‘సోషల్ మీడియాపై పోలీసుల నిఘా’
✒దౌల్తాబాద్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
✒ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కుపై అవగాహన
✒జాగ్రత్త సుమా.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
✒MBNR:ZP చైర్పర్సన్ పై వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం
✒పలుచోట్ల తనిఖీలు
ధర్మారం మండలం నంది మేడారంలో సామంతుల మహేష్ (28) శనివారం ఉదయం 1 గంట ప్రాంతంలో హత్యాయత్నానికి గురయ్యాడు. మహేష్ నిద్రిస్తున్న సమయంలో అతడి తాత సామంతుల కొమరయ్య (66) గొడ్డలితో ముఖంపై నరికి హత్యాయత్నం చేశాడు. ఈ మేరకు మహేష్ మేనమామ కట్ట కొమురయ్య దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్సై టి.సత్యనారాయణ తెలిపారు. సామంతుల కొమరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.