Telangana

News August 23, 2024

HYD: రూ.1,450తో మెట్రో డీలక్స్ నెలవారి బస్ పాస్

image

ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మరోసారి మెట్రో డీలక్స్ నెలవారి బస్సు పాసు ప్రవేశపెట్టినట్లు గ్రేటర్ RTC ఈడీ వెంకటేశ్వర్లు ఈరోజు తెలిపారు. రూ.1450 చెల్లించి మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్(నాన్ఏసీ), ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు. రూ.5000తో పుష్పక్ ఏసీ,రూ.1900తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ,రూ.1300తో మెట్రో ఎక్స్‌ప్రెస్, రూ.1150తో సిటీ ఆర్డినరీ బస్ పాసులు ఉంటాయన్నారు.

NGKL: మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై స్పందించిన మహిళా కమిషన్

image

సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీపై వాస్తవ పరిస్థితి ఏంటనే విషయమై తెలుసుకునేందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయరెడ్డి వెళ్లగా వారిపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శారద ఈరోజు HYD నుంచి నాగర్‌కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారు. జరిగిన విషయాన్ని తనకు తెలియజేయాలని లేఖ ద్వారా కోరారు.

News August 23, 2024

HYD: మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై స్పందించిన మహిళా కమిషన్

image

సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీపై వాస్తవ పరిస్థితి ఏంటనే విషయమై తెలుసుకునేందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయరెడ్డి వెళ్లగా వారిపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి ఛార్జ్ తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శారద ఈరోజు HYD నుంచి నాగర్‌కర్నూల్ ఎస్పీకి లేఖ రాశారు. జరిగిన విషయాన్ని తనకు తెలియజేయాలని లేఖ ద్వారా కోరారు.

HYD: డీజీపీని కలిసిన మహిళా జర్నలిస్టులు

image

HYDలోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను ఈరోజు మహిళా జర్నలిస్టులు సరిత, విజయరెడ్డి కలిశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ అయ్యిందా లేదా అని రైతులను అడిగేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వారు ఈ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.

News August 23, 2024

మంచిర్యాల: అమాత్య యోగం ఎవరికో..?

image

MNCL: రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు చోటు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందులో ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం మంత్రి పదవి తమకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. కష్టపడి పని చేసే వారికి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ క్యాడర్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తుంది.

News August 23, 2024

HYD: డీజీపీని కలిసిన మహిళా జర్నలిస్టులు 

image

HYDలోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను ఈరోజు మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి కలిశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ అయ్యిందా లేదా అని రైతులను అడిగేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వారు ఈ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.

News August 23, 2024

HYD: మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

image

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని HYD బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో కలిశారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోత్కుపల్లి, MLAలు అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య ఉన్నారు.