Telangana

News July 6, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో హర్రర్ గ్యాంగ్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రమాదకరమైన హర్రర్ గ్యాంగ్ పార్థి ముఠా చోరీలు పెరిగాయి. హైవే వెంట, పట్టణాల్లో వీరి ఆగడాలు ఎక్కువయ్యాయి. శుక్రవారం పెద్ద అంబర్ పేట్ శివారులో ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. కట్టంగూర్ వద్ద రహదారి వెంబడి మే 18న జరిగిన హత్య తామే చేసినట్లు వారు ఒప్పుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీసులకు దొరికే ముందు కూడా చౌటుప్పల్‌లో ఓ ఇంట్లో కత్తులతో బెదిరించి బంగారం ఎత్తుకెళ్లారు.

News July 6, 2024

MDK: ఏ జిల్లాలో.. ఎన్ని చెరువులు..?

image

చెరువుల రక్షణ, సుందరీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. HYD జిల్లా పరిధిలో 28, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1078, మేడ్చల్ జిల్లాలో 620, మెదక్ జిల్లాలో 589, సంగారెడ్డి జిల్లాలో 603, సిద్దిపేట 347, యాదాద్రి భువనగిరి జిల్లాలో 267 చెరువులు ఉన్నాయి. చెరువులను అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు చేస్తున్నట్లుగా తెలిపింది.

News July 6, 2024

HYD: చేతులు లేకున్నా సత్తాచాటాడు!

image

నగరంలో లింగప్ప అనే పారా అథ్లెట్ రెండు చేతులు లేకున్నా సత్తా చాటాడు. తెలంగాణ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ 100 మీటర్ల పోటీలో ఏకంగా బంగారు పతకం సాధించాడు. ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూర్‌లో జరిగే జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు RR జిల్లా అథ్లెటిక్స్ కోచ్ సాయి రెడ్డి తెలిపారు. నిరుపేద అయిన లింగప్ప టాలెంట్ ముందుకు వెళ్లాలంటే సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోచ్ పిలుపునిచ్చారు.

News July 6, 2024

HYD: ఏ జిల్లాలో.. ఎన్ని చెరువులు..?

HYD: రూ.498 కోట్లతో GI సబ్ స్టేషన్ కోసం గ్రీన్ సిగ్నల్

image

ORR లోపలి ప్రాంతాన్ని GHMCగా విస్తరించటంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో దానికి తగ్గట్లుగా విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కోకాపేటలో 220/132/33KV సామర్థ్యం కలిగిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్(GISS) నిర్మించడం పై అధికారులు ఫోకస్ పెట్టారు. దీనిని ఏకంగా రూ.498 కోట్లతో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాన్స్ కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎండీ రజ్వి తెలిపారు.

HYD: వివాదంలో ఉన్న HMDA భూముల ప్రాంతాలు!

image

HMDA పరిధి జవహర్‌నగర్‌లో 2000‌ ఎకరాలకు పైగా, మియాపూర్‌లో 445 ఎకరాల భూములు వివాదంలో ఉన్నాయి. కోకాపేట, బుద్వేల్, శంషాబాద్, ఉప్పల్ భగాయత్, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, మూసాపేట, సరూర్‌నగర్, బాటసింగారం, మంగళపల్లి, తుర్కయంజాల్, తొర్రూరు, మేడిపల్లి, షాబాద్, బహదూర్‌పల్లి, బాచుపల్లి, కోహెడ, పెద్ద అంబర్‌పేట, కుర్మాల్‌‌గూడ, తెల్లాపూర్, పటాన్‌చెరు, కందిలోనూ HMDA భూములు వివాదంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News July 6, 2024

ఆదిలాబాద్: మూడు రోజుల పాటు EAMCET కౌన్సెలింగ్

image

ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే తొలి విడత EAMCET కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధి పాలిటెక్నిక్ కళాశాలలో ఈ తొలివిడత కౌన్సెలింగ్ జులై 6, 7, 8 తేదీల్లో జరగనుంది. కౌన్సెలింగ్ కు వచ్చే విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యే తేదీ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.