News February 22, 2025

క్యాన్సర్ పేషెంట్లతో చైతూ-శోభిత

image

క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు మధుర జ్ఞాపకాలను అందించేందుకు స్టార్ కపుల్ నాగ చైతన్య-శోభితలు ముందుకొచ్చారు. హైదరాబాద్‌లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్‌ను సందర్శించి అక్కడున్న క్యాన్సర్ బాధిత చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో కొద్దిసేపు ముచ్చటించి, ఆటలాడుతూ చైతూ డాన్సులేశారు. సెల్ఫీలు దిగి వారిని సంతోషపరిచారు. ఈ ఫొటోలు వైరలవుతున్నాయి.

Similar News

News February 23, 2025

చరిత్రలో ఈరోజు(ఫిబ్రవరి 23, ఆదివారం)

image

* వరల్డ్ మెజీషియన్స్(ఇంద్రజాలికులు) డే
* 1483- మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం
* 1503- తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమయ్య మరణం(ఫొటోలో)
* 1913- ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం
* 1957- మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జననం
* 2009- రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏఆర్ రెహ్మాన్

News February 23, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!