News April 27, 2024
చంద్రబాబు ఏనాడు సంపద సృష్టించలేదు: సీఎం

AP: చంద్రబాబు గత పద్నాలుగేళ్ల పాలనలో రెవెన్యూ కుంటుపడిందని లెక్కలు చెప్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. ‘ఆయన సంపద సృష్టించింది ఎక్కడా? మా పాలనలో కంటే CBN పాలనలోనే అప్పులు పెరిగాయి. ఆర్థిక క్రమశిక్షణతోనే మేం పాలన కొనసాగించాం. వైసీపీ పరిపాలనలో జీడీపీ గ్రోత్ పెరిగింది. టీడీపీ సూపర్ సిక్స్‌లు, సెవెన్లు సాధ్యమేనా? మళ్లీ సంపద సృష్టిస్తా అనే అబద్దంతో మోసపు హామీలు గుప్పిస్తున్నాడు’ అని దుయ్యబట్టారు.
Similar News
News November 18, 2025
వైభవ్ సిక్సులపై ఒమన్ క్రికెటర్ల ఆశ్చర్యం

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో వైభవ్ <<18288541>>హిట్టింగ్‌పై<<>> ఒమన్ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘14ఏళ్ల వయసులో అంత బలంగా సిక్సులను బాదడం మామూలు విషయం కాదు. అది అందరికీ సాధ్యం కాదు. వైభవ్‌ను ఇప్పటిదాకా టీవీల్లోనే చూశాం. ఇవాళ అతనితో పోటీ పడబోతున్నాం’ అని పేర్కొన్నారు. కాగా 8PMకు ఒమన్‌తో IND తలపడనుంది. ఈ టోర్నీలో వైభవ్ 144(42B), 45(20B) స్కోర్లు చేశారు. అందులో 15 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి.

5 రోజుల్లో రూ.5వేలు తగ్గిన ధర.. కారణమేంటి?

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల <<18318028>>పతనం కొనసాగుతోంది<<>>. 5 రోజుల్లోనే 10గ్రాముల పసిడి ధర దాదాపు రూ.5వేలు, కేజీ వెండి రేటు రూ.15వేల వరకు తగ్గింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్‌కు డిమాండ్ తగ్గినట్లు నిపుణుల అంచనా. అలాగే US డాలర్ బలపడటమూ ఓ కారణమని చెబుతున్నారు. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను ప్రభావితం చేసే విషయం తెలిసిందే.