News May 25, 2024
జూ.ఎన్టీఆర్పై వెంకన్న వ్యాఖ్యలు చంద్రబాబు పనే: YCP

AP: జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీతో సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన <<13311204>>వ్యాఖ్యలపై<<>> వైసీపీ Xలో విమర్శలు గుప్పించింది. ‘టీడీపీకి అసలు వారసుడైన ఎన్టీఆర్పై టీడీపీ నేత వెంకన్న నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనతో ఈ మాటలు అనిపిస్తోంది చంద్రబాబు కాదా? రాజకీయాలకు పనికిరాని లోకేశ్ను పైకి తీసుకురావడానికి CBN చేసే వెన్నుపోటు రాజకీయాలకు ఇదే నిదర్శనం’ అని పేర్కొంది.
Similar News
News November 25, 2025
బల్దియా.. బస్తీమే Kya Kiya?

నేటి GHMC సర్వసభ్య సమావేశాలు అసెంబ్లీ చర్చలను మించి జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలోనూ నిర్ణీత సమయంలో ఒక అంశం మీద చర్చ జరుగుతుంటే మరోవైపు నిరసనలతో సభ రసాభాసాగా మారింది. ప్రతిసారి ఇదే తంతు అన్న విమర్శలొచ్చాయి. అసలు చర్చ పక్క దారి పడుతోందని కొందరు సభ్యులు మొరపెట్టుకున్నారు. అయితే, <<18381319>>సిటీలోని బస్తీల్లో<<>> సమస్యలు తాండవిస్తున్నాయని, నేడు అయినా వీటిపై చర్చించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<


