News December 31, 2024

బాలయ్య షోలో ప్రభాస్‌తో కాల్ మాట్లాడిన చరణ్!

image

‘అన్‌స్టాపబుల్’ షోకు రామ్ చరణ్ గెస్టుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో తన ఫ్రెండ్, హీరో ప్రభాస్‌తో చరణ్ కాల్ మాట్లాడినట్లు సమాచారం. చెర్రీ గురించి తెలియని విషయాలను బాలయ్య అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ షోకు ప్రభాస్ రాగా చరణ్‌కు కాల్ చేసి డార్లింగ్‌తో బాలయ్య ఆడుకున్నారు. దీంతో ‘నువ్వు షోకు వచ్చినప్పుడు చెప్తా’ అంటూ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.

Similar News

News November 18, 2025

మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుంటూరు పోలీసుల ‘సంకల్పం’

image

జిల్లాలో మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టేందుకు గుంటూరు పోలీసులు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో యువతకు అవగాహన కల్పించనున్నారు. తొలిగా తుళ్లూరు పీఎస్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

News November 18, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 45మంది హైదరాబాదీలు సజీవదహనం
* ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు
* కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి DECలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని TG క్యాబినెట్ నిర్ణయం
* TG ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్‌పై SC ఆగ్రహం
* బంగ్లా మాజీ PM హసీనాకు మరణశిక్ష