News March 5, 2025

Volkswagen నుంచి చౌకైన SUV!

image

జర్మన్ కార్ల దిగ్గజం ‘ఫోక్స్ వాగన్’ నుంచి సరికొత్త చౌకైన SUV లాంచ్ అయింది. బ్రెజిలియన్ మార్కెట్లో ‘TERA’ మోడల్ SUVని కంపెనీ ఆవిష్కరించింది. అయితే, ఇండియాలో లాంచ్ చేయడంపై కంపెనీ ఇంకా ప్రకటన చేయలేదు. 1.0లీటర్ ఇంజిన్‌తో తయారైన ఈ SUV.. 118bhp & 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇదే ఇంజిన్‌తో మార్కెట్‌లోకి వచ్చిన Kylaq విజయంపైనే TERA భవిష్యత్తు ఆధారపడి ఉంది. 2027లో మార్కెట్‌లోకి రావొచ్చు.

Similar News

News December 5, 2025

ప్రభుత్వ మెడికల్ కాలేజీల వార్షిక ఫీజులు ఖరారు

image

AP: రాష్ట్రంలోని 5 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వార్షిక ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆరోగ్యశాఖ పంపిన ప్రతిపాదనలకు CM ఆమోదం తెలిపారు. ప్రభుత్వ కోటా సీటుకు ఏడాదికి రూ.30వేలుగా నిర్ణయించారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు రూ.9లక్షలు, NRI కోటా సీట్లకు రూ.29లక్షలుగా ఖరారు చేశారు. 2025-26 ఏడాదికి సంబంధించి విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలకు NMC 60 PG సీట్లు కేటాయించింది.

ఇతిహాసాలు క్విజ్ – 87

image

ఈరోజు ప్రశ్న: అర్జునుడు అజ్ఞాతవాసంలో భాగంగా బృహన్నల రూపాన్నే ధరించడానికి కారణం ఏమిటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>