News September 26, 2025

మీరు చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు

image

కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలు మాట వినట్లేదని బాధపడుతుంటారు. అయితే పెద్దలను చూసే పిల్లలు ఏదైనా పాటిస్తారంటున్నారు నిపుణులు. తీసుకొనే ఫుడ్ నుంచి వ్యాయామం వరకు వాళ్లు చూసే నేర్చుకుంటారు. మీరు సానుకూలంగా ఆలోచిస్తే పిల్లలకూ అదే అలవాటవుతుంది. క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తే అదే ఫాలో అవుతారు. అలాగే పిల్లలు చెప్పే మాటలను శ్రద్ధగా వింటేనే వారు తమ మనసులోని మాటలు స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.

Similar News

News February 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 13, 2026

ట్విన్స్‌కు పేర్లు పెట్టిన రామ్ చరణ్-ఉపాసన!

image

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ ట్విన్స్‌కు పేర్లు పెట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. కూతురి పేరు అన్వీరా దేవి, కుమారుడి పేరు శివ్‌రామ్‌ అని పేర్కొన్నాయి. అన్వీరా దేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం వస్తుంది. ఇక చిరంజీవి అసలు పేరులోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్‌ను తీసుకొని శివ్‌రామ్ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. జనవరి 31న ఉపాసన ట్విన్స్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.