News January 6, 2025
చైనా వైరస్.. తప్పుడు ప్రచారం చేస్తే జాగ్రత్త

TG: hMPV వైరస్ కొత్తదేమీ కాదని, 2001 నుంచి వ్యాప్తిలో ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుందని హెచ్చరించారు.
Similar News
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


