News May 13, 2024

పోలింగ్‌లో చిత్తూరు జిల్లా టాప్

image

AP: రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74.06శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55.17శాతం పోలింగ్ నమోదైంది. విశాఖ-57.42, అనంతపురం-68.04, అనకాలపల్లి-65.97, అన్నమయ్య-67.63, బాపట్ల-72.14, కోనసీమ-73.55, తూ.గో-67.93, ఏలూరు-71.10, గుంటూరు-65.58, కాకినాడ-65.01, కృష్ణా-73.53, కర్నూలులో 64.55శాతం పోలింగ్ నమోదైంది.

Similar News

News March 15, 2026

ఈరోజు నమాజ్ వేళలు (15-3-2026) ఆదివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.48 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 15, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 15, 2026

శుభ సమయం (15-3-2026) ఆదివారం

image

➤ తిథి: బహుళ ఏకాదశి ఉ.7.04 వరకు
➤ నక్షత్రం: శ్రవణం ఉ.4.19 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.53-10.07, ఉ.11.07-మ.12.06, మ.2.05-సా.4.27
➤ రాహుకాలం: సా.4.30-6.00
➤ యమగండం: మ.12.00-1.30
➤ దుర్ముహూర్తం: సా.4.28-5.16
➤ వర్జ్యం: ఉ.7.10-ఉ.8.52
➤ అమృత ఘడియలు: సా.5.19-రా.7.01