News June 4, 2024

మహారాష్ట్రలో 6 చోట్ల హోరాహోరీ

image

మహారాష్ట్రలో 6 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ నెలకొంది. అమరావతి, బీడ్, భండారా-గోండియా, ముంబై నార్త్-వెస్ట్, సతారా, హత్కనంగలే స్థానాల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 48 సీట్లలో ఇండియా కూటమి 27, NDA 20 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Similar News

News November 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.