News August 3, 2024

CM, డిప్యూటీ CMకు హరిరామ జోగయ్య లేఖ

image

రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య శనివారం ఓ లేఖ రాశారు. కూటమి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర ప్రజానీకానికి ఎంతగానో దోహదపడతాయని లేఖలో పేర్కొన్నారు. అలాగే జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగంగా తీసుకువచ్చిన నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల సబ్సిడీ రుణం ఇచ్చే సౌభాగ్య పథకాన్ని వెంటనే ప్రారంభించాలని అన్నారు.

Similar News

News November 25, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.