News April 25, 2024

CM పర్యటన నేపథ్యంలో పులివెందులలో ట్రాఫిక్ ఆంక్షలు

image

CM జగన్ గురువారం పులివెందులకు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వినోద్ కుమార్ తెలిపారు. టౌన్‌‌లోకి వచ్చిపోయే RTC బస్సులు ఉ.6 గంటల నుంచి మ.3 గంటల వరకు విజయ్ హోమ్స్ రింగ్ రోడ్, కదిరి రింగ్ రోడ్, అంబకపల్లి రింగ్ రోడ్, పార్నపల్లి రింగ్ రోడ్, ముద్దనూరు రింగ్ రోడ్ మీదుగా RTC బస్టాండ్‌కు వెళ్తాయన్నారు.

Similar News

News April 12, 2026

ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

image

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.