News August 5, 2024
CM సమావేశంలో పాల్గొన్న కడప జిల్లా కలెక్టర్

రాజధాని అమరావతి సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. పలు అంశాలపై సీఎం కలెక్టర్లకు సూచనలు చేశారు.
Similar News
News February 20, 2026
మార్చి 13న YVU కాన్వకేషన్.. VC సమీక్ష

మార్చి 11న నిర్వహించనున్న వైవీయూ కాన్వకేషన్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వి.సి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. ఒకేసారి 11వ, 12వ 13వ 14వ కాన్వకేషన్ నిర్వహించాల్సి రావడం వల్ల అత్యంత జాగ్రత్తతో ఎవరి విధులను వాళ్లు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి 14 కమిటీల కన్వీనర్లతో గురువారం వైస్ ఛాన్సలర్ తన ఛాంబర్‌లో సమావేశమై చర్చించారు.