News March 16, 2024
ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాది వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సీనియర్ నాయకులు అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Similar News
News April 3, 2026
కడప జిల్లా కలెక్టర్‌ను అభినందించిన CM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను గురువారం ఒంటిమిట్టలోని TTD అతిథి గృహంలో అభినందించారు. స్మార్ట్ కిచెన్ విధానానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు పొందడం పట్ల ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ విధానం అమలవుతున్న తీరును ముఖ్యమంత్రికి వివరించారు. స్మార్ట్ కిచెన్ ద్వారా ఆహార భద్రత, పారదర్శకత, రుచికరమైన భోజనం అందించవచ్చని సీఎంకు వివరించారు.