News July 22, 2024
ఢిల్లీలో సీఎం రేవంత్.. నేడు కీలక భేటీలు!

ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలు, రాష్ట్ర బడ్జెట్‌లోని కీలక అంశాలు, ఈ నెలాఖరులో WGLలో రైతు కృతజ్ఞత సభ, TPCC కొత్త చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అమిత్ షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ, ఇతర శాఖల కేంద్ర మంత్రులతో CM భేటీ అవుతారని సమాచారం.
Similar News
News November 28, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 28, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 28, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


