News November 10, 2024

కురుమూర్తిని దర్శించుకున్న సీఎం రేవంత్

image

TG: మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపురంలో జరుగుతున్న కురుమూర్తి స్వామి జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. రూ.110 కోట్ల అంచనా వ్యయంతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగా ఓ సీఎం కురుమూర్తిని దర్శించుకోవడం ఇదే తొలిసారి. దాదాపు నెలరోజులపాటు జాతర వైభవంగా జరగనుంది.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానివారు కాల్ సెంటర్ 1100ను సంప్రదించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.