News August 30, 2024
యాదాద్రిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: యాదాద్రిలో బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. అక్కడ టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(YTDA) పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ టూరిజం పాలసీలను అధ్యయనం చేసి కొత్త పాలసీని రూపొందించాలని ఆదేశించారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


