News May 8, 2024
CMగానే అసెంబ్లీలో అడుగుపెడతా: CBN

AP: ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రావడంలో ఏమాత్రం సందేహం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే ఏపీ ఎక్కువగా నష్టపోయిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో దాదాగిరి పెరిగిందని అన్నారు. జగన్‌లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని బాబు అన్నారు.
Similar News
News February 7, 2026
చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్ మైక్రోవేవ్ వెపన్‌ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ వంటి లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ట్రక్కులు, షిప్‌లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్‌పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.