News May 19, 2024
కంగ్రాట్స్ ఆర్సీబీ: విజయ్ మాల్యా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్కు చేరడంపై ఆ టీమ్ మాజీ ఓనర్ విజయ్ మాల్యా ప్లేయర్లకు అభినందనలు తెలిపారు. ‘టోర్నీ ఆరంభంలో వరుస ఓటములపై నిరాశ చెందకుండా గొప్ప సంకల్పంతో ముందుకు సాగారు. విజయాలతో టాప్-4లో నిలిచారు. ఇక వెనకడుగు వేయకుండా మీ ప్రయాణాన్ని ట్రోఫీ వైపు సాగించండి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<
News November 17, 2025
వేదాల పరమార్థం ఏంటంటే..?

వేదాలు ఆశీర్వచనం కోసమో, భుక్తి కోసమో ఉన్నాయనుకుంటే పొరపాటే! వీటి పరమార్థం దివ్యమైనది. ఇవి లోక శ్రేయస్సు కోసం ఉద్భవించాయి. సమాజం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండడానికి, సకాలంలో వర్షాలు కురవడానికి వేదాలలో ఎన్నో ప్రత్యేక కర్మ ప్రక్రియలున్నాయి. మానవుల కోరికలు తీరాలన్నా, జీవితంలో ఫలితాలు సిద్ధించాలన్నా వేదాలలో నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయి. నిష్ఠతో ఆ కర్మలను ఆచరిస్తే అనుకున్నది జరుగుతుంది. <<-se>>#VedikVibes<<>>


