News October 8, 2024
ఖాతా తెరిచిన కాంగ్రెస్ కూటమి, BJP

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, BJP ఖాతా తెరిచాయి. 51 స్థానాల్లో లీడ్‌లో ఉన్న కాంగ్రెస్ కూటమి 2 సీట్లు గెలిచింది. మొత్తంగా 53 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అటు BJP 25 సీట్లలో లీడింగ్‌లో ఉండగా ఒక చోట గెలిచింది. మొత్తంగా 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. PDP 3 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఒక్క సీటు కూడా గెలవలేదు.
Similar News
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.