News July 24, 2024
రాహుల్ గాంధీకి బానిసలుగా కాంగ్రెస్ నేతలు: మహేశ్వర్ రెడ్డి

TG: బీజేపీకి ఏ రాష్ట్రంపైనా వివక్ష లేదని ఆ పార్టీ MLA మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తుల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు అసెంబ్లీలో గుర్తుచేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి బానిసలుగా మారి తమ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలంగాణను రక్షించినందుకు ప్రధాని మోదీకి పాలాభిషేకం చేయాలని అన్నారు.
Similar News
News November 21, 2025
సిట్కు అన్నీ వాస్తవాలే చెప్పా: వైవీ సుబ్బారెడ్డి

AP: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సిట్ విచారణ ముగిసింది. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సిట్కు అన్నీ వాస్తవాలే చెప్పానని తెలిపారు. దర్యాప్తుకు అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు ప్రజలకు తెలియాలనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. 2018 తర్వాతి నుంచి చిన్న అప్పన్న తన దగ్గర పీఏగా పని చేయడం లేదని పేర్కొన్నారు.