News August 21, 2024
శాకాహారులు ఎక్కువగా ఉన్న దేశాలు!

ప్రపంచం శాకాహారం వైపు మొగ్గుచూపుతోందని ఆహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా జనాభాలో అత్యధికంగా 30శాతం మంది శాకాహారులు ఉన్నారు. తర్వాత ఇజ్రాయెల్‌లో 13 శాతం మంది ఉన్నారు. ఈ దేశంలో వెజిటేరియన్‌గా మారేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారట. ఇక ఇటలీలో 10 శాతం మంది ఉండగా వీరంతా రోజూ ఆకుకూరలు, మిగతా కూరగాయలు తినేందుకు ఇష్టపడుతున్నారు. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (9%), జర్మనీ (9%), బ్రెజిల్ (8%) ఉన్నాయి.
Similar News
News November 17, 2025
TG అప్డేట్స్

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్