News May 1, 2024

పృథ్వీషాకు కోర్టు నోటీసులు

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షాకు ముంబై కోర్టు నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ స్వప్న గిల్ రివ్యూ పిటిషన్‌‌ను విచారించిన అనంతరం సమన్లు పంపింది. గతేడాది ఫిబ్రవరిలో పృథ్వీపై స్వప్న బ్యాట్‌తో దాడి చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కానీ పృథ్వీనే తనను కొట్టారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించగా పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది.

Similar News

News March 28, 2026

కొత్త రోల్‌తో IPLలోకి అశ్విన్ ఎంట్రీ

image

IPL 2026లో అశ్విన్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఫస్ట్ టైమ్ ఆయన జియోస్టార్ ప్యానెల్ తరపున కామెంటేటర్ మైక్ పట్టుకోనున్నారు. అద్భుతమైన అనాలసిస్ సామర్థ్యం ఉన్న అశ్విన్ మ్యాచ్ తీరును వివరించడంలో తనదైన ముద్ర వేయనున్నారు. ఈ ప్యానెల్‌లో సెహ్వాగ్, డివిలియర్స్, రైనా వంటి వాళ్లతో కలిసి సందడి చేస్తారు. గ్రౌండ్‌లో స్పిన్ మ్యాజిక్ చేసిన అశ్విన్ ఇప్పుడు తన మాటలతో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు.