News January 29, 2025

ట్యాక్స్ వసూళ్లపై విమర్శలు.. మీరేమంటారు?

image

ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాక మిగిలిన డబ్బుతో EMIలో కారు కొంటే 48శాతం ట్యాక్స్ వసూలు చేయడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను 31.2% చెల్లించిన తర్వాత మళ్లీ ఎందుకు 48% ట్యాక్స్ కట్టాలంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మీ దోపిడీకి హద్దు అదుపూ లేదా? మీ అసమర్థతతో దేశాన్ని మరింత వెనక్కి లాగుతున్నారు. ఇది పూర్తిగా సిగ్గుచేటు’ అని ఓ నెటిజన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు.

Similar News

News November 24, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

విజయవాడలోని కలెక్టరేట్‌లో సోమవారం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వినతులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.