News August 12, 2024
‘కరెంట్’ షాక్.. రూ.20 లక్షల బిల్లు!

గుజరాత్‌లోని నవసరీ ప్రాంతంలో ఓ కుటుంబానికి ‘విద్యుత్’ షాక్ తగిలింది. గత నెలకు ఏకంగా రూ.20 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. ‘ఇంట్లో ఓ రిఫ్రిజిరేటర్, టీవీ, నాలుగేసి బల్బులు, ఫ్యాన్లు ఉన్నాయి. ముగ్గురం రోజంతా పనిమీద బయటే ఉంటాం. రూ.2500కి మించి ఎప్పుడూ బిల్లు రాలేదు’ అని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. పొరపాటు జరిగిందని, తప్పును సరిదిద్దామని గుజరాత్ విద్యుత్ బోర్డు వివరణ ఇచ్చింది.
Similar News
News January 18, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 18, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.28 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.03 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.19 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు