News December 31, 2024

‘డాకు మహరాజ్’.. థియేటర్లలో శివతాండవమే: నాగవంశీ

image

సంక్రాంతికి విడుదల కానున్న బాలకృష్ణ డాకు మహరాజ్ మూవీకి తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని నిర్మాత నాగవంశీ ట్విటర్లో తెలిపారు. ‘డాకు మహారాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను ఇప్పుడే విన్నాను. మామూలుగా లేదు. జనవరి 12 వరకూ వెయిట్ చేయండి. తమన్ ఇప్పటి వరకూ లేని స్థాయిలో బీజీఎం ఇచ్చారు. థియేటర్లలో శివతాండవమేనమ్మా’ అని ట్వీట్ చేశారు. బాలయ్య హీరోగా వస్తున్న ‘డాకు మహారాజ్’ను బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నారు.

Similar News

News November 1, 2025

RECORD: T20Iల్లో అత్యధిక పరుగులు

image

అంతర్జాతీయ T20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (4,234) నిలిచారు. నిన్న SAతో జరిగిన రెండో T20లో ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత ప్లేయర్ రోహిత్ శర్మ(4,231) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా కోహ్లీ(4,188), బట్లర్(3,869), స్టిర్లింగ్ (3,710) ఉన్నారు. కాగా 2024 T20 WC గెలిచిన అనంతరం రోహిత్, కోహ్లీ T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News November 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 1, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 01, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.