News October 23, 2024
DANGER: ఆల్కహాల్ తాగుతున్నారా?

మద్యం సేవించే అలవాటు వల్ల 40 ఏళ్ల వ్యక్తి వెంటిలేటర్పై చావుబతుకుల్లో ఉన్నాడు. మద్యం తాగితే కాలేయం పాడవుతుందని పొరబడుతుంటారు. కానీ, ఆల్కహాల్ అనేది విషంతో సమానమని, ఇది శరీరంలోని అన్ని భాగాలను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యక్తి మెదడులో రక్తస్రావం జరిగి, పుర్రె లోపలి మెదడు కణజాలం పూర్తిగా దెబ్బతిందన్నారు. అతణ్ని బతికించడం కష్టమని తేల్చేశారు. మద్యం తాగకపోవడం మంచిదని సూచించారు.
Similar News
News January 14, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 14, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 14, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 14, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.17 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 14, 2026
ఈ నెల 16 నుంచి సీఎం సాబ్ బిజీ బిజీ

TG: ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 1 వరకు సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీ బిజీగా గడవనుంది. ఈ నెల 16న ఆదిలాబాద్, 17న మహబూబ్ నగర్, 18న ఉమ్మడి ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగసభల్లో ఆయన పాల్గొంటారు. 18న మేడారంలో కుటుంబంతో బస, 19న సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు. అదే రోజు రాత్రి దావోస్ పర్యటనకు వెళ్తారు. 24న దావోస్ నుంచి యూఎస్ వెళ్లి ఫిబ్రవరి 1న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.


