News May 12, 2024
టాస్ గెలిచిన DC.. RCB బ్యాటింగ్

బెంగళూరు వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన DC కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
RCB: డుప్లెసిస్, కోహ్లి, జాక్స్, రజత్ పాటీదార్, గ్రీన్, లోమ్రోర్, దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, సిరాజ్, ఫెర్గూసన్
DC: మెక్గుర్క్, పోరెల్, హోప్, కుషాగ్రా, స్టబ్స్, అక్షర్, కుల్దీప్, రసిఖ్ దార్, ముకేశ్ కుమార్, ఇషాంత్, ఖలీల్
Similar News
News January 17, 2026
JBS-శామీర్పేట మెట్రో: ఎయిర్ బేస్ దగ్గర పిల్లర్ల పరేషాన్

JBS-శామీర్పేట మెట్రో లైన్ నిర్మాణంలో హకీంపేట ఎయిర్ బేస్ రన్వే ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఇక్కడ పిల్లర్లు వేస్తే యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ ఎత్తు అడ్డు తగులుతుందని 2025 మధ్యలో ఆర్మీ అభ్యంతరం పెట్టింది. రన్వేకి అంత దగ్గరలో మెట్రో పిల్లర్లు ఉంటే పైలట్లకు సేఫ్టీ ప్రాబ్లమ్ వస్తుందని క్లియరెన్స్ ఆపేశారు. దీంతో ఈ 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను భూమి లోపలికి దించేయాలని ప్లాన్ మార్చారు.
News January 17, 2026
నేడు దర్శి రానున్న మంత్రులు

దర్శిలో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వీరితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరుకానున్నారు.
News January 17, 2026
శుభ సమయం (17-1-2026) శనివారం

➤ తిథి: బహుళ చతుర్దశి రా.11.53 వరకు
➤ నక్షత్రం: మూల ఉ.8.29
➤ శుభ సమయాలు: ఉ.10.16-1.03, మ.1.58-2.53, సా.4.44-సా.5.39 వరకు
➤ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
➤ యమగండం: మ.1.30-3.00 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.6.35-8.04 వరకు
➤ వర్జ్యం: ఉ.6.43-8.29, సా.6.54-8.39 వరకు


