News June 13, 2024

అప్పుల్లో ముంచిన ఎగ్జిట్ పోల్స్!

image

AP: ఈ ఎన్నికల్లో YCP గెలుస్తుందని భారీగా బెట్టింగులు వేసిన ద్వితీయ శ్రేణి నేతలు, అభిమానులు అప్పుల్లో కూరుకుపోయి విలవిల్లాడుతున్నారట. ఇటీవల ఓ వ్యక్తి YCPపై రూ.30 కోట్ల బెట్టింగ్ వేసి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. చాలామంది ఎగ్జిట్ పోల్స్‌ని నమ్ముకునే బెట్టింగులు వేసి నష్టపోయినట్లు వాపోతున్నారు. ఇటు కొందరు YCP అభ్యర్థులు సైతం ఎన్నికలతో ఆర్థికంగా దెబ్బతిన్నట్లు బాహాటంగానే ఆవేదన వెలిబుచ్చారు.

Similar News

News December 24, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

✒ తేది: డిసెంబర్ 24, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.25 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 24, 2024

శుభ ముహూర్తం (24-12-2024)

image

✒ తిథి: బహుళ నవమి రా.7:13 వరకు
✒ నక్షత్రం: హస్త మ.12.30 వరకు
✒ శుభ సమయం: మ.12.00 నుంచి 1.00 వరకు
✒ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00 నుంచి మ.10.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు
✒ దుర్ముహూర్తం: రా.10.48 నుంచి 11.36 వరకు
✒ వర్జ్యం: రా.9.22 నుంచి 11.08 వరకు
✒ అమృత ఘడియలు:ఉ.7.37 వరకు

News December 24, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత
* బీసీలకు 34శాతం రిజర్వేషన్లు: చంద్రబాబు
* తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేత
* TG: వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి: భట్టి
* అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలి: MLC
* అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించింది కాంగ్రెస్సే: బీఆర్ఎస్