News August 10, 2024

INDIA కూట‌మి సంచ‌ల‌న నిర్ణ‌యం?

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ ధ‌న్‌ఖ‌డ్‌పై అభిశంస‌న తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని విప‌క్ష ఇండియా కూట‌మి నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఆర్టిక‌ల్ 67(బి) కింద ఉప‌రాష్ట్ర‌ప‌తి తొల‌గింపున‌కు ఇచ్చే నోటీసుపై 80 మంది విప‌క్ష స‌భ్యులు సంత‌కాలు చేశారు. ఇటీవ‌ల స‌భ‌లో ఛైర్మ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు, ఆయ‌న వ్యాఖ్యలపై విప‌క్షాలు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.

Similar News

News March 21, 2026

ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్

image

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్ర‌మంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.

News March 21, 2026

వారి రిటైర్మెంట్ వయసు పెంపు!

image

AP: ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూళ్ల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(లోకేశ్, పయ్యావుల, నారాయణ) నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే జీవో వెలువడనుంది. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.