News April 13, 2025
ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం భర్త నడుపుతున్నారు: ఆతిశీ

ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం రేఖా గుప్తా భర్త అనధికారికంగా నడుపుతున్నారని ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ ఆరోపించారు. గతంలో మహిళా సర్పంచ్ వ్యవహారాలను ఆమె భర్తలు చూసుకునే వాళ్లని విన్నాం, ఇప్పుడు ఏకంగా సీఎం పనులనే రేఖా గుప్తా భర్త చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా ఒక మహిళా నాయకురాలై ఉండి మరో మహిళా నేతను అవమానపరచడం ఆశ్చర్యకరంగా ఉందని ఆ రాష్ట్ర BJP అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా విమర్శించారు.
Similar News
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


