News April 20, 2024
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ: వార్నర్, అభిషేక్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, పంత్ (C & WK), లలిత్, అక్షర్, కుల్దీప్, నోకియా, ముఖేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్.
హైదరాబాద్: హెడ్, అభిషేక్, మార్క్‌రమ్, క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.
Similar News
News March 25, 2026
సిఫార్సు.. ఇన్‌స్టాగ్రామ్‌కూ e-KYC

దేశంలో ఇన్‌స్టాగ్రామ్‌కు e-KYC తప్పనిసరి చేయాలని కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. SMలో ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసాలు, వేధింపులను అరికట్టేందుకు ఈ విధానం తీసుకురావాలని సూచించింది. తద్వారా మహిళలు, మైనర్లకు డిజిటల్ మాధ్యమాలను మరింత సురక్షితంగా మార్చవచ్చని అభిప్రాయపడింది. అయితే దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ విధానంపై మీరేమంటారు.
News March 25, 2026
ట్రోలింగ్‌ను పట్టించుకోను: హరీశ్ శంకర్

తనపై SMలో జరుగుతున్న ట్రోలింగ్‌పై డైరెక్టర్ హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘ట్రోల్ చేసేవారు ఎవరో, ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్లకు కనీసం తమ గుర్తింపును బయటపెట్టే ధైర్యం కూడా లేదు. అలాంటి వారిని నేను అస్సలు పట్టించుకోను. అలా అయితే ఎప్పుడో SMను వీడేవాడిని’ అని హరీశ్ స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను సకాలంలో థియేటర్లలోకి తీసుకురావడమే తన అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు.