News July 7, 2024

విధ్వంసం.. 46 బంతుల్లో అభిషేక్ సెంచరీ

image

నిన్న జింబాబ్వేతో తొలి టీ20లో డకౌట్ అయిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ రెండో టీ20లో సెంచరీతో చెలరేగారు. కేవలం 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో శతకం బాదారు. దీంతో అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డ్ సృష్టించారు. కాగా సెంచరీ తర్వాతి బంతికే అభిషేక్ ఔట్ అయ్యారు.

Similar News

News November 17, 2025

ఇతిహాసాలు క్విజ్ – 69 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: శివుడికి ‘నీలకంఠుడు’ అని ఎందుకు అంటారు?
సమాధానం: పాల సముద్రాన్ని మథించేటప్పుడు భయంకరమైన విషం వెలువడింది. దాన్ని హాలాహలం అని అంటారు. సమస్త లోకాల సంరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో (గొంతులో) ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అలా శివుడు నీలకంఠుడు అయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>