News October 1, 2024
టీమ్ ఇండియా రికార్డుల విధ్వంసం

బంగ్లాతో రెండో టెస్టులో టీమ్ ఇండియా రికార్డుల విధ్వంసం సృష్టించింది. అవి.. టెస్టుల్లో జట్టు స్కోర్లలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 రన్స్. తొలి 3 ఓవర్లలోనే స్కోరు 50 దాటించిన ఏకైక జట్టు. కనీసం 200 బంతులు ఆడిన ఇన్నింగ్స్‌లలో అత్యధిక రన్‌రేట్(8.22). పురుషుల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన 50+ భాగస్వామ్యం(రోహిత్-జైస్వాల్: 23 బంతుల్లో 55). టెస్టుల్లో ఒక ఏడాదిలో అత్యధిక సిక్సులు(96).
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


