News March 29, 2024
స్టార్ హీరో మూవీలో ధోనీ?

తమిళ స్టార్ హీరో విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(THE GOAT)’. ఈ సినిమా విషయంలో క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ నటించనున్నట్లు సమాచారం. క్రికెట్‌కు సంబంధించిన సన్నివేశాల్లో ధోనీ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News March 29, 2026
కరెంట్ అఫైర్స్

* ముంబై, ఒడిశాల్లో దేశంలోనే తొలి ‘పోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్’ ప్రారంభించిన అదానీ గ్రూప్
* జులై 31 వరకు టూవీలర్ EV.. 2028 MAR 31 వరకు ఇ-రిక్ష, ఇ-కార్టులపై సబ్సిడీని పొడిగించిన కేంద్రం
* 2025లో నిరుద్యోగ రేటు 6.5%కు తగ్గిందన్న కేంద్రం. 2024లో నిరుద్యోగ రేటు 7%గా ఉన్నట్లు వెల్లడి.
* 16ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించిన ఇండోనేషియా
* నేపాల్ పీఎంగా బలేంద్ర షా పగ్గాలు.. యువ ప్రధానిగా (35) రికార్డ్