News August 14, 2024

పాండ్యతో విడాకులు.. చీటర్ పోస్టులకు నటాషా లైక్స్

image

క్రికెటర్ హార్దిక్ పాండ్య, నటాషా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే విడాకుల తర్వాత చీటర్, టాక్సిక్ రిలేషన్షిప్‌కు సంబంధించిన పోస్టులకు నటాషా లైక్స్ కొడుతున్నారు. ‘వారు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్‌లో వాళ్లే బాధితులుగా నటిస్తుంటారు’ అని ఉన్న ఎమోషనల్ అబ్యూజ్ రీల్‌ను ఆమె లైక్ చేశారు. దీంతో వీరి మధ్య తలెత్తిన మనస్పర్ధలతోనే విడిపోయి ఉంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News December 1, 2025

ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే?

image

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః||
తనంతట తాను అవతరించిన శాంతి స్వరూపుడు, సూర్యుడికి జన్మనిచ్చిన కలువ పూల కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి, నిర్మించి, పాలించే ఆయనను పూజించడం కన్నా మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకే ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. అప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా?

image

ప్రోటీన్ పౌడర్‌లను సాధారణంగా గుడ్లు, పాలు, సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతో తయారు చేస్తారు. కొన్నిసార్లు వీటి మూలాల మిశ్రమంతో తయారు చేస్తారు. చక్కెరతో కూడిన ఈ సప్లిమెంట్‌లు సమతుల్య ఆహారం ఉద్దేశ్యాన్ని విరుద్ధంగా ఉండడమే కాకుండా, మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా వీటిని వాడకూడదని సూచిస్తున్నారు.