News December 5, 2024
జ్వరమొచ్చిందా? ఇవి తినండి!

చలికాలం వైరల్ ఫీవర్స్ అధికంగా వస్తాయి. జ్వరమొచ్చినప్పుడు పాలకూర తినాలి. ఇందులో ఉండే ఎ,ఇ,సి విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు తెల్లరక్త కణాలను పెంచుతాయి. ఇవి శరీరంలోని వ్యాధికారక క్రిములతో పోరాడి నాశనం చేస్తాయి. ఉసిరి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఇక అల్లం, వెల్లుల్లి, పసుపు, తులసిలో ఉండే యాంటీ వైరల్ గుణాలు జ్వరం నుంచి ఉపశమనం కల్పిస్తాయి.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


