News December 11, 2024

ఈ విషయం మీకు తెలుసా?

image

రాజులు, యోధుల విగ్రహాలు చూసినప్పుడు వారు ఎలా చనిపోయారో చెప్పవచ్చు. ముఖ్యంగా గుర్రంపై యోధులు ఉన్న విగ్రహాలను బట్టి మరణానికి గల కారణాలు చెప్పొచ్చని పురాణ పండితులు చెబుతున్నారు. ‘విగ్రహంలోని గుర్రం రెండు కాళ్లు పైకి లేపి ఉంచితే యుద్ధభూమిలో చనిపోయినట్టు. ఒక కాలు పైకి లేపి, మరొకటి నేలపై ఉంచితే యుద్ధంలో గాయపడి తర్వాత మరణించినట్లు గుర్తు. ఇక రెండు కాళ్లు భూమిపై ఉంటే అనారోగ్యంతో చనిపోయినట్లు’ అని ప్రతీతి.

Similar News

News November 25, 2025

సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

image

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్‌లో నవంబర్ 27న నామినేషన్‌లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్‌లో నవంబర్ 30న నామినేషన్‌లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్‌లో డిసెంబర్ 3న నామినేషన్‌లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.

News November 25, 2025

వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

image

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>